వడ్ల కొనుగోలు వేగవంతం: AO

వడ్ల కొనుగోలు వేగవంతం: AO

KMR: మాచారెడ్డి మండలంలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా కొనసాగుతోందని వ్యవసాయ అధికారి ప్రభాకర్ తెలిపారు. బుధవారం మండలం అంతంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇంఛార్జ్ రాజుతో కలిసి పరిశీలించారు. అకాల వర్షాల వల్ల ఇప్పటి వరకు కేవలం 20% మాత్రమే కొనుగోలు పూర్తయినట్లు తెలిపారు.