'ఉచితాలకు రాష్ట్రాలు విచ్చలవిడిగా అప్పులు'

'ఉచితాలకు రాష్ట్రాలు విచ్చలవిడిగా అప్పులు'

రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల పట్ల కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ సమస్య ఉచిత పథకాల గురించి కాదని, వాటిని భరించే సామర్థ్యం రాష్ట్రాల బడ్జెట్‍కు లేకపోడవమే సమస్య అన్నారు. ఉచిత పథకాల కోసం రాష్ట్రాలు అప్పులు చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోందన్నారు. అప్పు తీర్చేందుకు రాష్ట్రాలు మళ్లీ అప్పులు చేయడం సరైంది కాదన్నారు.