మార్చి 29: చరిత్రలో ఈరోజు

మార్చి 29: చరిత్రలో ఈరోజు

➢ 1952: ప్రముఖ రచయిత కె.ఎన్‌.వై.పతంజలి జననం
➢ 1982: సినీ నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు
➢ 1997: భారతదేశ ప్రముఖ కళాకారిణి, రచయిత్రి పుపుల్ జయకర్ మరణం
➢ 1932: తెలుగు సాహిత్య అవధానంలో పేరొందిన కొప్పరపు సోదర కవులలో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి మరణం.