జిల్లాలో నేటి చికెన్ ధరలివే
కృష్ణా జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. కిలో స్కిన్ చికెన్ ధర రూ. 278, స్కిన్‌లెస్ రూ. 317 వరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారస్థులు తెలిపారు. ఈ ధరలు గత వారంతో పోలిస్తే రూ. 20-30 వరకు పెరిగాయన్నారు. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుండొచ్చని పేర్కొన్నారు.