అత్తాపూర్‌లో గ్యాంగ్ దాడి.. యువకుడికి తీవ్ర గాయాలు

అత్తాపూర్‌లో గ్యాంగ్ దాడి.. యువకుడికి తీవ్ర గాయాలు

HYD: అత్తాపూర్‌లో జహౌర్ ఇక్బాల్ గ్యాంగ్ రెచ్చిపోయింది. సద్దాం అనే యువకుడిని కిడ్నాప్ చేసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 100కి సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సద్దాంను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో నమోదైయ్యాయి. బాధితుడి తల్లిదండ్రులు 25 మందిపై పోలీసులుకు ఫిర్యాదు చేశారు.