'ప్రతి ఇంటికి రంజాన్ తోఫా పంపిణీ'
NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో SDP1 ఆధ్వర్యంలో బుధవారం రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్ మహబూబ్ బాషా పాల్గొని నిరుపేదలకు రంజాన్ తోఫాను అందజేశారు. ప్రతి ఒక్క నిరుపేద ముస్లిం పండుగను చేసుకోవాలని వీటిని పంపిణీ చేశామన్నారు.