VIDEO: గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడి

VIDEO: గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడి

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబడి తండా(D) గ్రామ శివారులో గుడుంబా స్థావరాలపై SI గంగారాం ఆధ్వర్యంలో గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. పలు స్థావారాలను గుర్తించి పట్టుబడిన బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. SI మాట్లాడుతూ.. గ్రామాల్లో అక్రమంగా గుడుంబా తయారు చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.