9 వార్డు లో BRS పార్టీ అభ్యర్థి జోరు ప్రచారం
NRML: నిర్మల్ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్‌గా BRS పార్టీ నుంచి నామినేషన్ వేసిన శ్రీకాంత్ యాదవ్ మోతి నగర్, వాల్మీకి నగర్, బాగులవాడ, ఇందిరానగర్ ప్రాంతాల్లో పర్యటించి BRS పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే వార్డులో సమస్యలు తీర్చేలా కృషి చేస్తానని అన్నారు.