PHC వైద్యాధికారుల నిర్లక్యంపై కలెక్టర్ ఫైర్

PHC వైద్యాధికారుల నిర్లక్యంపై కలెక్టర్ ఫైర్

NDL: తిమ్మాపురం PHC వైద్యాధికారుల నిర్లక్యంపై జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం PHCని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి అబ్బీపురం సచివాలయం వద్దకు చేరుకొని సిబ్బంది హాజరు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు వైద్యులు సచివాలయం వద్దకు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.