సోమందేపల్లిలో పోలీసులు వాహనాలు తనిఖీ

సోమందేపల్లిలో పోలీసులు వాహనాలు తనిఖీ

సత్యసాయి: సోమందేపల్లి మండలం వైఎస్ఆర్ సర్కిల్లో మంగళవారం వాహనాలు తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా హెల్మెట్, నెంబర్ ప్లేట్ లేకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న బైకులను పోలీసులు సీజ్ చేశారు. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా మైనర్లు వాహనాలు నడిపితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలపై బాధ్యతగా వ్యవహరించాలన్నారు.