పెట్రోల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన
పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రసక్తే లేదని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. డొమెస్టిక్ LPG ధరలు కూడా పెంచే ఉద్దేశం లేదని చెప్పింది. అలాగే, దేశంలో 2 నెలలకు సరిపడా పెట్రో నిల్వలు ఉన్నాయని వెల్లడించింది.