బీమ్ ఆర్మీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్
NZB: బీమ్ ఆర్మీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కే. చంద్రశేఖర్‌ను ఎకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు భీం ఆర్మీ జిల్లా అధ్యక్షులు అజయ్ రావణ్ అన్నారు. మంగళవారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో బీమ్ ఆర్మీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తన చేతుల మీదుగా బాధ్యత ఇచ్చినట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు.