మహిళల భద్రతకే తొలి ప్రాధాన్యత: ఎస్పీ
NRML: పోలీసులు మహిళల భద్రతకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. జిల్లా వ్యాప్తంగా షీ టీం ఆధ్వర్యంలో మహిళలకు అందిస్తున్న సేవలను వివరిస్తూ శుక్రవారం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు ఎక్కడైనా ఇబ్బందులకు గురైతే నేరుగా షీ టీంను సంప్రదించవచ్చని సూచించారు.