VIDEO: నాచగిరి క్షేత్రంలో గిరి ప్రదక్షణ

VIDEO: నాచగిరి క్షేత్రంలో గిరి ప్రదక్షణ

SDPT: వర్గల్ మండలం నాచారంగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గిరి ప్రదక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకొని చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో గిరి ప్రదక్షణ చేపట్టగా, తొగుట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సా రెడ్డి హాజరై గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.