గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్: కలెక్టర్
కోనసీమ: 2026-27 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు (5-8 తరగతులు), జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. సోమవారం అమలాపురంలో సంబంధిత పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 31 లోపు అప్లై చేసుకోవాలి. ఏప్రిల్ 24న ప్రవేశ పరీక్ష.=