'భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు'

'భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు'

ASR: ఈనెల 3న కొయ్యూరు ఉమామహేశ్వర ఆలయం వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా పూజల కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులు గుమిగూడకుండా ఉండాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.