ప్రేమ విఫలం.. యువకుడు ఆత్మహత్య

ప్రేమ విఫలం.. యువకుడు ఆత్మహత్య

MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన బక్కయ్యగారి భార్గవ్(19) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భార్గవ్ ప్రేమ విఫలం కావడంతో సోదరుడు నివాసముండే అద్దె ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.