అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ELR: రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు అన్నారు. "అన్నదాత సుఖీభవ పథకం" నిధులు జమ కార్యక్రమాన్ని బుధవారం ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.