నాకు సీఎంతో ఎలాంటి ఇబ్బంది లేదు: రాజగోపాల్ రెడ్డి

నాకు సీఎంతో ఎలాంటి ఇబ్బంది లేదు: రాజగోపాల్ రెడ్డి

NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నేను మంత్రి పదవి కోసం పాకులాడటం లేదు. మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. నాకు ప్రజల్లో తగిన గౌరవం ఉంది. ఆ పదవి వచ్చినా, రాకపోయినా నిజం మాట్లాడుతా. నాకు సీఎం రేవంత్ రెడ్డితో ఎలాంటి ఇబ్బంది లేదు' అని పేర్కొన్నారు.