బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

JN: పసరమడ్ల ప్రభుత్వ ఎస్టీ బాలుర వసతి గృహాన్ని అదనపు కలెక్టర్ కలెక్టర్ బెన్ షాలోమ్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది , స్టాక్ రిజిస్టర్లు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేసి, భోజన తయారీ, హాస్టల్ నిర్వహణపై ప్రిన్సిపల్, వార్డెన్‌లకు పలు సూచనలు చేశారు. హాస్టల్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు.