కూర్మనాధ స్వామిని దర్శించుకున్న అంచనాల కమిటీ

కూర్మనాధ స్వామిని దర్శించుకున్న అంచనాల కమిటీ

SKLM: రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ శుక్రవారం శ్రీ కూర్మంలో శ్రీ కూర్మనాధ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు స్వామి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. ఇందులో అంచనాల కమిటీ చైర్మన్ జోగేశ్వర రావు, డాక్టర్ వీవీ సూర్యనారాయణ రాజు, స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఉన్నారు.