LSG నిర్ణయంపై మార్‌క్రమ్ హర్షం

LSG నిర్ణయంపై మార్‌క్రమ్ హర్షం

సౌతాఫ్రికా ప్లేయర్ మార్‌క్రమ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తన విషయంలో LSG నిర్ణయంపై మార్‌క్రమ్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ‘LSGలో గతేడాది చాలా ఎంజాయ్ చేశా, మరో సీజన్ కోసం నన్ను రిటైన్ చేసుకోవడం సంతోషం’ అని తెలిపాడు. ఈ వీడియోను LSG ట్వీట్ చేసింది. కాగా IPL 2025లో మార్‌క్రమ్ 13 మ్యాచుల్లో 445 రన్స్ చేశాడు.