దీక్షా దివస్.. రోగులకు పండ్ల పంపిణీ
VKB: దీక్షా దివస్ సందర్భంగా పరిగి మాజీ MLA మహేశ్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 2009 నవంబర్ 29న BRS అధినేత KCR 'తెలంగాణ వచ్చుడో.. KCR సచ్చుడో' నినాదంతో అమర నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో KCR చేపట్టిన దీక్షను గుర్తుచేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేశారు.