గెలుపొందిన సర్పంచులు వీరే
KNR: చిగురు మామిడి మండలం ఓగులాపూర్ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గడ్డం రమాదేవి గెలుపొందారు. సీతారాంపూర్ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గోగురి లక్ష్మి (532), ఉల్లంపల్లి సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అల్వాల శంకర్, ఇందుర్తి సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చింతపుల నరేందర్ విజయం సాధించారు