ఈనెల 31న జాబ్ మేళా
PLD: ఈనెల 31న జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా నైపుణ్యాధికారి తమ్మాజీ రావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎన్‌ఎసీ కేంద్రంలో మేళా నిర్వహిస్తునట్లు, ఈ మేళాలో 10 కంపెనీల ప్రతినిధులు హాజరువుతారన్నారు. 18-45 వయసు ఉండి, పదో తరగతి నుంచి పీజీ చదవుకున్న వారు అర్హులు.