VIDEO: 'కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం'

VIDEO: 'కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం'

WGL: వర్ధన్నపేటలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మధుసూదన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై శుక్రవారం తీవ్ర విమర్శలు చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే పట్టణం అభివృద్ధి చెందిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హయాంలో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తే సహించేదులేదన్నారు.