VIDEO: ఆరణియార్ ప్రాజెక్టులో ఆరు లక్షల చేప పిల్లలు విడుదల

VIDEO: ఆరణియార్ ప్రాజెక్టులో ఆరు లక్షల చేప పిల్లలు విడుదల

TPT: పిచ్చాటూరు ఆరణియార్ ప్రాజెక్టులో MLA కోనేటి ఆదిమూలం గురువారం డీఎస్‌వో శాంతితో కలిసి ఆరు లక్షల చేప పిల్లలు వదిలారు. ఈ మేరకు టెండర్లు పూర్తయ్యాక మరో నాలుగు లక్షల చేప పిల్లలు వదలనున్నట్లు డీఎఫ్ఎ చెప్పారు. అనంతరం మత్స్యకార కుటుంబాలను ఆదుకునే లక్ష్యంతో ప్రతి ఏటా ప్రాజెక్టులో చేప పిల్లలు వదులుతున్నట్లు MLA తెలిపారు.