రాజాం నియోజకవర్గంలో కొత్త తహశీల్దార్లు వీరే

రాజాం నియోజకవర్గంలో కొత్త తహశీల్దార్లు వీరే

VZM: రాజాం నియోజకవర్గంలో నాలుగు మండలాల తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ అంబేడ్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజాం మండల తహశీల్దార్‌గా రాజశేఖర్, రేగిడి మండల తహశీల్దార్ కృష్ణలత, వంగర తహశీల్దార్ పద్మావతి, సంతకవిటి తహశీల్దార్ సుదర్శనరావును నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.