VIDEO: 'శ్రీ రంగనాథ ఆలయాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం'
WNP: శ్రీ రంగపురం మండల కేంద్రంలోని రథోత్సవ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీరంగాపురం రంగనాథ ఆలయాన్ని కావలసిన వనరులను కల్పించి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. త్వరలోనే టూరిజం చేయడం కోసం ఏర్పాట్లు చేస్తామన్నారు.