ఉరుమడ్ల పాఠశాలలో బోనాల ఉత్సవాలు

NLG: సంస్కృతి సాంప్రదాయాల గురించి విద్యార్థులకు తెలియ జేయాల్సిన అవసరం ఉందని ప్రగతి పాఠశాల వ్యవహార్త గుత్తా మహేందర్ రెడ్డి అన్నారు. చిట్యాల మండలం ఉరుమడ్ల లోని ప్రగతి ఉన్నత పాఠశాలలో బుధవారం బోనాల ఉత్సవాలను నిర్వహించారు. విద్యార్థులు అమ్మవార్ల, పోతరాజుల వేషధారణలో అలరించారు. పసుపు, కుంకుమలతో బోనాలను అందంగా అలంకరించి తలపై పెట్టుకుని ప్రదర్శించారు.