జిల్లాలో 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రత కార్యక్రమం

జిల్లాలో 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రత కార్యక్రమం

GDWL: 99 రోజుల 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా జిల్లాలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని ఎస్పీ టీ.శ్రీనివాసరావు ఆదేశించారు. అన్ని గ్రామ సభల్లో 'అరైవ్ అలైవ్' కార్యక్రమాన్ని నిర్వహించి, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలను చైతన్యపరచాలని, ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు ఆయన సూచించారు.