VIDEO: సేవా మందిరంలో అంధులకు స్వెటర్‌లు పంపిణీ
SS: పరిగి మండలంలోని సేవా మందిరంలో మాజీ సీఎం జగన్ సతీమణి భారతి పుట్టిన రోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ మైనార్టీ నాయకులు సాదిక్ బేగ్, రఫీక్ బేగ్ సేవా మందిరంలో అంధ విద్యార్థులకు స్వెటర్‌లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాలు జగన్ స్ఫూర్తితో చేపడుతున్నామని వారు తెలిపారు.