కార్యాచరణ వేగవంతం చేయాలి: నిర్మల్ కలెక్టర్

కార్యాచరణ వేగవంతం చేయాలి: నిర్మల్ కలెక్టర్

NRML: రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రాజీవ్ యువ వికాసం పథకంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, ఎకానమిక్ సపోర్ట్ స్కీమ్‌లను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.