కల్వకుర్తి మార్కెట్‌లో నేటి కూరగాయల ధరలు
NGKL: కల్వకుర్తి మార్కెట్‌లో నేడు కూరగాయల ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు స్వల్పంగా తగ్గాయి. టమాట కిలో రూ. 35, పచ్చిమిర్చి కిలో రూ.60, వంకాయ కిలో రూ.35, ఆలుగడ్డ కిలో రూ.20, బెండకాయ కిలో రూ.55, క్యాబేజీ కిలో రూ.25, చిక్కుడుకాయ కిలో రూ.70, బీరకాయ కిలో రూ.40 గా విక్రయిస్తున్నారు. ఆకుకూరలు పెద్ద కట్ట ఒకటి రూ.20 గా అమ్ముతున్నారు.