దేవాలయ అభివృద్ధికి ఐదు లక్షల విరాళం

దేవాలయ అభివృద్ధికి ఐదు లక్షల విరాళం

MBNR: అచ్చంపేట నియోజకవర్గం దర్శన్ గడ్డ తాండ ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి ఎమ్మెల్యే వంశీకృష్ణ ఐదు లక్షల విరాళాన్ని ఆదివారం అందజేశారు. నేటి ఉదయం ఆయన ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కాంక్షించినట్టు వెల్లడించారు.