ఊరు వెళ్తున్నారా జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

SRD: వేసవి సెలవుల్లో ఊరికి వెళ్తే జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం తెలిపారు. బంగారు లాకర్లలో భద్రపరుచుకోవాలని చెప్పారు. విలువైన వస్తువుల సమాచారం వ్యక్తిగత ఆర్థిక విషయాలు ఇతరులకు చెప్పకూడదని పేర్కొన్నారు. ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.