'బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి'

'బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి'

KMM: బీసీలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో సీఎం నటిస్తున్నారని సోమవారం జరిగిన సమావేశంలో చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కాలంటే అది కేసిఆర్‌తోనే సాధ్యమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలు అన్ని విధాలుగా అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు.