'క్రీడలపై యువత దృష్టి సారించాలి'

NLR: క్రీడలపై యువత దృష్టి సారించాలని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దొడ్ల మల్లికార్జున్ అన్నారు. మార్నింగ్ స్టార్స్ ఆధ్వర్యంలో ఇందుకూరుపేట మండలం నరసాపురం ఎం.వి.ఆర్.ఆర్ పాఠశాలలో నిర్వహించిన క్రికెట్ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బహుమతులను అందించారు. యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా క్రీడల వైపు మొగ్గు చూపాలన్నారు.