VIDEO: పోలీసులకు సవాల్‌గా స్వాతి హత్య కేసు

HYD: మేడిపల్లి స్వాతి హత్య కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. భర్త మహేందర్ రెడ్డి స్వాతిని చంపి బాడీని ముక్కలుగా నరికి మూసీలో పడేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శరీర భాగాల కోసం పోలీసులు దాదాపు రూ.10కి.మీ వరకు గాలించారు. కానీ ఎలాంటి శరీర భాగాలు లభ్యం కాకపోవడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. కాగా, వరద ఉధృతి కారణంగా కొట్టుకుపోయాయని అంచనా వేస్తున్నారు.