కాంగ్రెస్ అందరినీ మోసం చేసిన దోకేబాజ్: కేటీఆర్
TG: కాంగ్రెస్ రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన దోకేబాజ్ అంటూ BRS నేత KTR విమర్శించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా KCR వాటిని పరిష్కరించుకుంటూ ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. అందుకే 2023 ఎన్నికల్లోనూ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని, ఈ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.