మురుగునీటిని తొలిగిస్తున్న VMC బృందాలు

మురుగునీటిని తొలిగిస్తున్న VMC బృందాలు

NTR: అల్పపీడనంతో విజయవాడలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరప వర్షం కురుస్తుంది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, స్పందించిన VMC బృందాలు నీటి ఎద్దడిని తొలగించి, సజావుగా మురుగునీటి పారుదలని నిర్ధారిస్తున్నాయి. విజయవాడను సురక్షితంగా, స్థితిస్థాపకంగా ఉంచడానికి బృందాలు 24 గంటలూ ప్రయత్నాలు చేస్తున్నాయి. VMC పనితీరుపై ప్రజలు హర్తం వ్యక్తం చేస్తున్నారు.