'అర్జీల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి'

'అర్జీల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి'

కరీంనగర్ నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో కమిషనర్, డిప్యూటీ కమీషనర్ ఖాధర్ మొహియుద్దీన్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. మొత్తం 22 దరఖాస్తులు రాగా, ఇంజినీరింగ్ 6, టౌన్ ప్లానింగ్ 10, రెవెన్యూ 6 దరఖాస్తులు నమోదయ్యాయి.