VIDEO: గాంధీ సరోవర్ కట్టడం ఎందుకు?

VIDEO: గాంధీ సరోవర్ కట్టడం ఎందుకు?

RR: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన భవనాలనే మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తాం అంటుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. నాగోల్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని పర్యాటకులను చూడకుండా తాళం వేసి, గాంధీ విగ్రహం కడతారా?.. ఒక దిక్కు ఖజానా ఖాళీ అంటూ ఇంత ఖర్చు చేసి గాంధీ సరోవర్ కట్టడం ఎందుకు? అని ప్రశ్నించారు.