పేదింటి పెళ్లికి ఆర్థికసాయం

KNR: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కాంగ్రెస్ నాయకులు ఆర్థికసాయం అందించి అండగా నిలిచారు. తిమ్మాపూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన రాగుల రాధ-రాజు దంపతులకు ఇద్దరు కూతుళ్లు. మొదటి కూతురు అఖిలకు వివాహం కుదరగా.. ఆర్ధిక ఇబ్బందుల్లో వారికి రూ.40,016 అందజేశారు. నాయకులు రాగుల పర్శరాములు గౌడ్, కర్నెబత్తుల మనోహర్, నర్మద, మునీందర్, వెంకటేష్, నవదీప్ ఉన్నారు.