సఫారీల జోరుకు కుల్దీప్ బ్రేక్

సఫారీల జోరుకు కుల్దీప్ బ్రేక్

భారత్‌తో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం దిశగా సాగుతుండగా కుల్దీప్ యాదవ్ స్పిన్‌తో మ్యాజిక్ చేశాడు. హాఫ్ సెంచరీలు పూర్తిచేసి సెటిలైన బ్యాటర్లు యాన్సెన్(70), బ్రీట్జ్(72)ను కుల్దీప్ కేవలం ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు చేర్చి.. మ్యాచ్‌ను పూర్తిగా మలుపుతిప్పాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది.