కళాశాల సూపరింటెండెంట్ అనితకు పదోన్నతి

కళాశాల సూపరింటెండెంట్ అనితకు పదోన్నతి

మంచిర్యాల ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సూపరింటెండెంట్ అనితకు పదోన్నతి లభించింది. అదే కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO)గా బాధ్యతలు చేపట్టిన ఆమెను TNGO పట్టణ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్ మంగళవారం సన్మానించారు. టీఎన్జీవో ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తున్న అనితకు పదోన్నతి రావడం పట్ల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.