మాన్సూన్ కిట్లను పంపిణీ చేసిన సురేశ్ రెడ్డి
NLR: APSRTC జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆత్మకూరు ఆర్టీసీ డిపోను ఇవాళ సందర్శించారు. డిపోలో పనిచేస్తున్న 26 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందికు మాన్సూన్ కిట్లలను పంపిణీ చేశారు. పురుషులకు రైన్ కోర్టు, మహిళలకు ఆప్రాన్, రైన్ కోట్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శివకేశ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.