VIDEO: భీమేశ్వరాలయంలో పోటెత్తిన భక్తులు

VIDEO: భీమేశ్వరాలయంలో పోటెత్తిన భక్తులు

SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని అభిషేకం, అన్న పూజ, కళ్యాణం, తదితర ఆర్జిత సేవలు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకుంటున్నారు.