వీధికుక్కల నియంత్రణకు వినూత్న కార్యక్రమం

TG: వీధికుక్కల నియంత్రణ కోసం నల్గొండ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వీధి కుక్కల దత్తత కార్యక్రమం చేపట్టారు. దత్తత కోసం వచ్చిన వారికి డాగ్స్‌తో సెల్యూట్ చేయించి.. పుష్పగుచ్ఛాలు అందజేశారు. జంతు ప్రేమికులకు 30 కుక్క పిల్లలను అధికారులు దత్తత ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. HYD తర్వాత నల్గొండలోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు.