'రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి'

'రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి'

KMR: సాంకేతిక రంగానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని మద్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. మండల కేద్రంలో బుధవారం రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. భారతదేశంలో కంప్యూటర్ విప్లవానికి నాంది పలికి, సాంకేతిక రంగంలో దేశాన్ని ముందుకు నడిపించారన్నారు.